Thursday, January 24, 2019

Learn Kannada using Telugu part 2

0 comments

ఆమె చాలా ఎక్వా పని  చెస్తుంది.

అవళు తుంబా జాస్తి కెలస మాడుత్తాళె.



















నేను  అకలితో ఉన్నాను.
ననగె  హసివు  ఆగ్తిదె.

















అణ్ణ ఇక్కడ తిన్నడానికి ఏమి దొరక్తుంది.
అణ్ణ  ఇల్లి  తిన్నలిక్కె ఏను
 సిగుత్తదె.













ఏయ్   తమ్ముడు  రెండు మసాలా దొసా ఇస్తావా.
ఏయ్ తమ్మ  ఎరడు  మసాలె  దోసె కొడ్తియా.















నాకు  మిగలిన డబ్బులు ఇయ్యండి.
ననగె ఉళిద హణవన్ను కొడి.



















దయచెసి  నాకు శిరసి  గురంచి  చప్పండి.
దయవిట్టు  ననగె శిరసి బగ్గె (కురితు) హేళి.























శిరసి ఇక్కడనించి ఎంత దూరం ఉంటుంది.
శిరసి ఇల్లింద ఎష్టు దూర ఇరబహుదు.





















అక్కడ  వెళ్ళాలంటె బండి ఎక్కడ  దొరక్తుంది.
అల్లిగె హోగలు   గాడి ఎల్లి సిగుత్తదె.
























అక్కడ చూడడానికి  ఏ  స్థళం బాగుంటుంది.
అల్లి నోడలు  యావ స్థళ చెన్నాగిదె.





No comments:

Post a Comment