Thursday, January 24, 2019

Learn Kannada through Telugu

0 comments
నేను  స్నానం  చెయడానికి వెళ్తున్నాను.
నాను  స్నాన   మాడొదిక్కె హొగ్తా ఇదిని.







తమ్ముడు  ఆడుకోని  వస్తున్నాడు
తమ్మ  ఆట  ఆడి  బర్తా ఇదానె.




వాడకి  తను పైన  ప్రేమం ఉంది.
అవనిగె  అవళ  మేలె ప్రీతి ఇదె.


కాని తనకి  వాడంటె  ద్వేషం.
ఆదరె  అవళిగె  అవనంద్రె ద్వేష.






చిన్నోడకి  ఆకలిగా ఉంది.
చిక్కవనిగె   హసివాగ్తా ఇదె.

పెద్దోడకి  ఫలూదా అంటె  ఇష్టం.
దొడ్డవనిగె  ఫలూదా అంద్రె ఇష్ట.




వా           వాడకి  ఈ రోజు  సేలువు, అందుకె కార్యాలయనికి  రావాలని లేదు.
అవనిగె   ఇవత్తె  రజె,  అదక్కె కఛేరిగె బరబేకాగిల్ల.

మేడ  మేదికి వేళ్ళాలి.
మేలె  మహడిగె  హోగబేకు.

మేమందరుం ఈ రోజు శిరసికి వెళ్ళతున్నాము.
నావెల్ల ఇవత్తు శిరసిగె హోగ్తిద్దెవె.



దయ చెసి నన్ను ఇబ్బంది పెట్టకండి.
దయవిట్టు  ననగె తొందరె కొడబేడి.



దీపక  నా ప్రాణ  స్నేహితుడు.
దీపక  నన్న  ప్రాణ  స్నేహిత.

కీర్తి  చాలా మెక్కుతది,
కీర్తి  తుంబా తిన్నుత్తాళె.


కాని  తను  చాలా మంచ  అమ్మాయి.
ఆదరె   అవళు  తుంబా  ఒళ్ళె హుడుగి.







No comments:

Post a Comment