Click this YouTube video
నెను కె.జి.ఎఫ్ చిత్రం చూడటానికి వెళ్లాలి.
నాను కె.జి.ఎఫ్. చలనచిత్ర నొడొదిక్కె హోగబేకు
ఒళ్ళెయ అభిప్రాయ బందిదె చిత్రక్కె.
చిత్రం చూసిన తరువాత కర్నాటక ముత్తం పర్యటనం చెయాలి
తోలుత మనం శిరసికి వెళ్లి మారికాంబా అమ్మవారి ఆశిర్వాదం తీస్కొందాం
శిరసి దెగ్గర చాలా జలపాతాలు ఉన్నాయ్
వాన పడితె శిరసి చాలా అందంగా ఉంటది.
మళె బిద్దాగ శిరసి తుంబా సుందరవాగిరుత్తదె
కర్నాటక పర్యయటనం చాలా బాగా జరగింది.