Thursday, January 31, 2019

LEARN KANNADA USING Telugu Part 08-- Routine conversation

0 comments


                                     This part contains learning Kannada routine conversation words via Telugu 






అణ్ణా ఒక లీటర్ పాలు ఇయ్యండి, మరి రెండు బూస్ట్

అణ్ణా ఒందు లీటర్ హాలు కొడి మత్తె ౨ ప్యాక్ బూస్ట్ కొడి



ఇక్కడనుంచి విజయనగరకి ఎలా వెళ్ళొచ్చు

ఇల్లింద హేగె విజయనగరక్కె హోగబహుదు.




ఓహ్ అవునా,  నాకు చాలా ఉపకార వాయింది

హౌదా , నిమ్మింద ననగె తుంబా ఉపకారవాయితు.


















సరె, నెను సాయంత్రకి వచ్చి ఒక బ్యాగ్ బియ్యం తిస్కోని పోతాను

సరి నాను సాయ్ంకాల బందు  ఒందు మూటె అక్కియన్ను తెగెదుకొండు హొగుత్తేనె


Click for video



మీక్ తెలసు కదా, నా ఇంటి ఇక్కడె మూడో క్రాసలో ఉండేది

నిమగె గొత్తల్ల నన్న మనె ఇల్లె మూరనె క్రాసల్లిరొదు.




సర్, నేను ఈ రోజు రాత్రి వచ్చేది లేట్ ఆవతుంది.

సర్  నాను బరోదు ఇవత్తు రాత్రి లేట  ఆగుత్తె. 







నా అక్క వస్తుంది, తనకి కీ ఇయ్యండి

నన్న అక్క బరుత్తాళె  అవళిగె కీ కొట్టుబిడి







ఆటో అణ్ణా మల్లేశ్వరంకి వస్తారా. ఏంతా తీస్కోంటారు అక్కడికి

ఆటో  అణ్ణ  మల్లేశ్వరం  బర్తీరా.  ఎష్టు తగోతిరా అల్లిగె





ఓహ్  అణ్ణా ఇది చాలా ఎక్వా చప్పతున్నారు మీరు.

ఒహ్  అణ్ణా ఇదు తుంబా జాస్తి హేళ్తిదిరా నీవు.






సర్, మల్లెశ్వరం నాల్గవ క్రాస ఒక్ టికేట్ ఇయ్యండి

సర  మల్లేశ్వరం నాల్కనే  క్రాస్ ఒందు టికేట్ కొడి





అణ్ణా  ఈ అడ్రెస్ ఎక్కడ వస్తుంది.

అణ్ణా ఈ అడ్రెస్ ఎల్లి బరుత్తె




సర్, ఈ కంపని ఏ ఫ్లోరలో ఉండేది

సర్, ఈ కంపని యావ ఫ్లోరల్లి ఇరొదు?






     అణ్ణా ఏమెమ్ దోరక్తుంది ఇక్కడ భోజనకి, సరె ఒక్ భొజనం ఇయ్యండి.

     అణ్ణా ఏనేను సిగుత్తె ఇల్లి ఊటక్కె,  సరి ఒందు ఊట కొడి 





అణ్ణా బిల్ ఎంతా ఆయింది, పే టి ఎం ఉందా
ఒహ్ నా దెగ్గర గూగల్ పే లేదు , ఉండండీ క్యాశ్ ఇస్తాను.

అణ్ణా, ఎష్టాయ్తు బిల్.  పే టి ఎం ఇద్యా.  ఒహ్ నన్న హత్ర  గూగల్ పే ఇల్ల. ఇరలి క్యాశ కొడ్తిని  





ఓహ్  నా దెగ్గర కూడా చెంజ్ లేదు.

అయ్యో నన్న హత్రానూ చిల్లరె ఇల్ల.  ధన్యవాదగళు




సర్ విజయనగర బస్ ఎక్కడ దొరక్తుంది, ఒహ్ అవునా తదుపరి క్రాసా, థ్యాంక్స్ సర్

సర్  విజయనగర్ బస్ ఎల్లి సిగుత్తె. ఒహ్ హౌదా ముందిన క్రాస్, థ్యాంక్స్ సర్.






అబ్బొ  ఒక పెద్ద పని ఆయింది


అబ్బా అంతూ ఒందు దొడ్డ కెలస ముగితు. సర్ కీ కొడి




సర్ అదె నేను పద్దునె మీ దుకాణ వచ్చాను కదా. ఒక బ్యాగ బియ్యమ తొ ఒక కెజి చక్కెర పంపండి.

సర్ అదె నాను బెళిగ్గె నిమ్మ్ అంగడిగె బందిద్నల్లా. ఒందు మూటె అక్క్  జొతె సక్కరె ఒందు కెజి కళసి







అడ్డ్రెస్ తెలసు కదా మూడవ క్రాస్, డబ్బులు గూగల్ పే చెస్తాను.

అడ్రెస్ గొత్తల్లా ౩నే క్రాస్ , దుడ్డు గూగల్ పే మాడ్తిని.







No comments:

Post a Comment