Thursday, January 24, 2019

Learn Kannada through Telugu Part 1

0 comments

  • This post contains learning Kannada through Telugu


Refer this video


నమస్కారమ్
నమస్కార



మీరు ఎలా ఉన్నారు?
నీవు హేగిద్దిరి?


మీ  పేరు  ఏన్టి?
నిమ్మ హెసరు ఏను?



నేను బాగున్నాను.
నాను  చెన్నాగిద్దిని.

నా పేరు  దీపక్
నన్న హెసరు దీపక్

మీరు  ఎక్కడ  ఉన్టారు?
నీవు  ఎల్లి  ఇరుత్తిరి?


నేను  శిరసిలో  ఉన్టాను.
నాను  శిరసియల్లి ఇరుత్తేనె.


ఏమి  పని  చెస్తున్నారు?
ఏను  కెలస  మాడుత్తిరి?



నేను         నాను

మనము      నావు

నాది            నన్న

మాది             నమ్మ

నాకు         ననగె

మనకి        నమగె

అతను      అవను

వాళ్ళు      అవరు



నువ్వు       నీను

మీరు        నీవు

నీది           నిన్న

మీది         నిమ్మ

నికు          నినగె

మికు         నిమగె

ఆమె         అవళు

ఇమె          ఇవళు

No comments:

Post a Comment